ఎల్నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి
ఎల్నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో అభియాన్లో కేవీకే శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి సూచన కాకతీయ,శంకరపట్నం: మొలంగూర్ రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి రైతులకు ఎల్నినో పరిస్థితులు, నీటి యాజమాన్యం, పంటల సంరక్షణ, నేల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు...