వైఎస్ఆర్ నగర్ వాసులకు న్యాయం చేయాలి
వైఎస్ఆర్ నగర్ వాసులకు న్యాయం చేయాలి గుడిసెవాసులకు పట్టాలివ్వాలి.. బాధ్యులపై కేసులు నమోదు చేయాలి లేదంటే డిప్యూటీ సీఎం భట్టి పర్యటన అడ్డుకుంటాం! కాజీపేట భూముల వ్యవహారంపై నాయిని సమాధానం చెప్పాలి ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ కాకతీయ, హన్మకొండ : వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులకు న్యాయం చేయకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ముగిస్తే అడ్డుకుంటామని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని లేదా...