ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో జనహృదయాల్లో నిలిచిన ప్రజాకవి, గేయరచయిత అందెశ్రీ తొలి వర్ధంతిని ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్‌ స్కూల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వైభవాన్ని తన గీతాలతో ప్రపంచానికి చాటిన సాహిత్య శిఖరం అందెశ్రీ అని కొనియాడారు. ఆయన రాసిన ప్రతి అక్షరం సామాజిక...