నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి *నవంబర్ 15న రైతు బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి : చుక్కా రాములు కాకతీయ,చేర్యాల: అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగనున్న రైతు మహాసభల సందర్భంగా, 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు వేలాదిగా తరలిరావాలని కోరారు.ఈ సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచార ట్రాక్టర్ ర్యాలీని చుక్కా రాములు ప్రారంభించారు. కేంద్ర,...