వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని
వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని ల్యాబార్తి ముద్దు బిడ్డకు జాతీయ స్థాయి పిలుపు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడా వేదికకు ల్యాబార్తి గ్రామానికి చెందిన మంద నందిని ఎంపికైంది. వర్ధన్నపేట మండలం ల్యాబార్తి గ్రామ పాఠశాల పూర్వ విద్యార్థిని, వెంకట్రావు కుమార్తె అయిన నందిని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలికల జట్టుకు ఎంపికై గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల చింతకుంట గురుకుల కళాశాలలో ఇంటర్...