రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటాలి
రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటాలి వరంగల్ జట్టుకు సీపీ ఎన్. శ్వేత శుభాకాంక్షలు జట్టు కెప్టెన్‌గా ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో వరంగల్ పోలీస్ జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆకాంక్షించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఐదో రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో పాల్గొనేందుకు వరంగల్ కమిషనరేట్...