రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు
రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న యశ్వంత్, గణేష్ తేజ్ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రాందాస్ అన్నారు. మంగళవారం సందర్భంగా వారు మాట్లాడుతూ యశ్వంత్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ పోటీలలో ఎంపిక పోటీలో పాల్గొని ఎంపికయ్యారని ఈనెల 13 నుండి నిజామాబాద్ జిల్లాలో నుండి జరుగునున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని, మరియు గణేష్ తేజ్ ఈనెల 12న జనగాం జిల్లాలో...