గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో సత్తాచాటిన ఆశ్రమ పాఠశాలల బాలికలు కాక‌తీయ‌, ఏటూరునాగారం : గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని విద్యా, సాంస్కృతిక, క్రీడా, సాంకేతిక రంగాల్లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీడీఏ ఏటూరునాగారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశాల మేరకు ఏటీడీఓ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు మంగళవారం ఏకే ఘన్‌పూర్ బాలికల ఆశ్రమ...