సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రేవూరి కొనాయిమాకులలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కాకతీయ, గీసుగొండ : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం గీసుగొండ మండలం కొనాయిమాకులలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మౌలిక సదుపాయాల...