వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌, ఫ్రోజెన్‌ చికెన్‌ గుర్తింపు వంట గదుల్లో బొద్దింకలు.. పరిసరాల్లో సాలెగూళ్లు లైసెన్సులు, వైద్య ధ్రువపత్రాలు లేకుండానే నిర్వహణ రూ.23,468 విలువైన పదార్థాలు స్వాధీనం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వ‌రంగ‌ల్ మండి బజార్‌లోని హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మంగళవారం మట్టెవాడ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. జాఫ్రాన్‌ బిర్యానీ హోటల్‌, కుర్షీద్‌ బిర్యానీ హోటల్‌, గ్రీన్‌ పార్క్‌ హోటళ్లలో తనిఖీ...