రవి కుటుంబానికి స్నేహితులు 50వేల ఆర్థిక సహాయం

రవి కుటుంబానికి స్నేహితులు 50వేల ఆర్థిక సహాయం కాకతీయ, నెల్లికుదురు: స్నేహమంటే సంతోషాల్లో తోడుండటమే కాదు.. కష్టకాలంలో అండగా నిలవడమే నిజమైన స్నేహంగా భావించి తమ బాల్యమిత్రుడు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన చిలుక రవి అకాల మరణంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి తోటి స్నేహితులందరూ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ స్నేహితులందరూ కలిసి 50వేల ఆర్థిక సహాయాన్ని సమీకరించి రవి కుమార్తె భవిష్యత్తుకు భరోసాగా ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి రవి కుటుంబానికి...