ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..!
ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..! - వరంగల్ లో 7 ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు - లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. చట్టం ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు - కాశీబుగ్గ, ఎల్ బి నగర్, గాయత్రి కాలనీలో కమిటీ సభ్యుల సోదాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీపీఎన్ డీటీ చట్టం అమలుపై మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాశీబుగ్గ, ఎల్ బి నగర్, గాయత్రి...