న్యాయం అడిగితే అర్ధరాత్రి అరెస్టులా?

న్యాయం అడిగితే అర్ధరాత్రి అరెస్టులా? బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టుపై వినయ్‌ భాస్కర్‌ ఆగ్రహం వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల పక్షాన నిలిచిన బీఆర్ఎస్‌ మహిళలు, పేదలను ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలి పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం : ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కాకతీయ, హన్మకొండ : కాజీపేట వైఎస్సార్‌ నగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారికి న్యాయం...