అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు డిప్యూటీ సీఎం రాక నేప‌థ్యంలో పోలీసుల చ‌ర్య‌ పోలీసుల తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో కాజీపేట వైఎస్సార్‌న‌గ‌ర్‌తో పాటు బీఆర్ ఎస్ ముఖ్య నేత‌ల‌ను మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విష‌యంపై వ‌రంగ‌ల్ ప‌శ్చిమ మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఖండించారు. డిప్యూటీ సీఎం...