తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి..

తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్...