టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..!

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..! - హన్మకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వక భేటీ - బుర్రా వెంకటేశంకు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఛైర్మన్ బుర్రా వెంకటేశంను బుధవారం హన్మకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు పూల మొక్కను అందించి...