సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి…
సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి... డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగపద్మజకు సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర వినతి... కాకతీయ, గీసుగొండ: సూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 గ్రామ సంఘాలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీఏ)ను నియమించాలని సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు,సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు వరంగల్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. నాగ పద్మజకు గీసుగొండ మండలంలోని సూర్య తండ సర్పంచి రాఘవేంద్ర వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...