భట్టి పర్యటన వేళ.. వినయ్ భాస్కర్ గృహ నిర్బంధం!
భట్టి పర్యటన వేళ.. వినయ్ భాస్కర్ గృహ నిర్బంధం! వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు న్యాయం చేయాలని డిమాండ్ మూడు ప్రశ్నలు.. మూడు డిమాండ్లతో ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే అర్ధరాత్రి అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ ప్రభుత్వ భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం : దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు బుధవారం ఉదయం గృహ నిర్బంధం చేశారు....