ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి శ్రీరామగిరిలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు కాకతీయ, నెల్లికుదురు : ఎల్ నివొ ప్రభావంతో వర్ష బావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏవో మహేందర్ గ్రామ సర్పంచ్ మాదర్ ప్రశాంత్ లు అన్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల...