భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే
భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే నవంబర్ నెలాఖరులోగా తొలి విడత 70 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలి అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్, క్రిమినల్ కేసు మంత్రి పొంగులేటి హెచ్చరిక ఏడాదిన్నరలో మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష...