ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తాం!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తాం! వేతన కోతలు, హోదాల మార్పులపై ఉప ముఖ్యమంత్రికి వినతి తెలంగాణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మియాపురం శ్రీకాంత్ కాకతీయ, హైదరాబాద్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలంగాణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మియాపురం శ్రీకాంత్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రిని...