‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం
‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య కాకతీయ,ఏటూరునాగారం,రూరల్ : రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న ఝాన్సీరాణి ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ వంటిల్లు’ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క కుమారుడు, యూత్...