ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ,ఆత్మకూరు : రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు వీబీ-జీ రామ్ జీ పథకం, గ్రామాల్లో విస్తృతంగా...