అటవీ శాఖలో అధికారి పెత్తనం!

అటవీ శాఖలో అధికారి పెత్తనం! వివాదాస్పద వ్యవహారశైలితో సిబ్బందిలో కలవరం రెండు డివిజన్ల బాధ్యతలు.. పర్యవేక్షణపై ప్రశ్నలు ఆరు నెలల్లో వరుస సస్పెన్షన్లు.. క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు తీరుపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి కాకతీయ, తెలంగాణ బ్యూరో : మహబూబాబాద్‌ జిల్లా అటవీ శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారి వ్యవహారశైలి, వరుస సస్పెన్షన్లతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు డివిజన్ల బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు తీరుపై క్షేత్రస్థాయి సిబ్బందిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విధుల నిర్వహణలో తగిన...