గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యుల‌ర్ స్కాం

గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యుల‌ర్ స్కాం కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు యూనియ‌న్ నేత‌ల వ‌సూళ్లు ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ చేస్తామంటూ ఆశ చూపిన నేత‌లు 350 మంది నుంచి రూ.కోటి 80ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్లు మూడేళ్లయినా క్రమబద్ధీకరణ లేదు.. డబ్బులూ తిరిగి ఇవ్వలేదు ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు వసూలు చేశారంటూ బాధితుల ఆరోపణ ఐదు నెల‌ల క్రితమే ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రాష్ట్ర డీజీపీ, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకూ వినతిపత్రం కాకతీయ, తెలంగాణ బ్యూరో : గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగాలను...