డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!
డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం! భట్టి కాళ్లపై పడిన ఎన్‌హెచ్ఎం మహిళా ఉద్యోగినులు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో ఘటన డిప్యూటీసీఎంలో పర్యటనలో మహిళా పోలీసులేరీ..? 28 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్న విషయం ఎందుకు గుర్తించలేదు.. గుర్తించి కూడా అధికారులు లైట్ తీసుకున్నారా..? పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ భద్రతా వైఫల్యంపై చర్చ కాకతీయ, హనుమకొండ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై తీవ్ర చర్చ...