పేదలకు అండగా సియం సహాయ నిధి.ఏమ్మెల్యే యశస్విని రెడ్డి

పేదలకు అండగా సియం సహాయ నిధి.ఏమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఏమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు మంజూరైన సియం సహాయ నిధి చెక్కలను గురువారం ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు తీవ్ర ఆర్థిక భారంగా మారుతున్నాయని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత...