విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు కాకతీయ,ఏటూరునాగారం,రూరల్ : మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, పైడాకుల అశోక్ సూచనలతో ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కన్నాయిగూడెం మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు, ఉపాధ్యాయులతో మాట్లాడి...