ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి పరకాల ఆర్డీవో డిస్ వెంకన్న కాకతీయ, ఆత్మకూరు : ప్రజా సమస్యల పై సత్వర న్యాయం చేయాలనీ పరకాల ఆర్డీవో డిస్ వెంకన్న అన్నారు.బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, భూ భారతి, రెవెన్యూ సాధనలు, రివిజన్ సర్వే, 2020 సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం పై సమీక్ష చేసారు.ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.గ్రాడ్యుయేట్...