భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి

భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి సెల్‌ఫోన్‌ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలి బాలల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి ఖ‌మ్మం అడిష‌న‌ల్ పోలీస్‌ కమిషనర్‌ రామానుజం ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌ ప్రారంభం 300 మందికి పైగా బాల కళాకారుల నృత్య ప్రదర్శనలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : భారతీయ కళల వారసత్వాన్ని ప్రతి తరం కొనసాగించాలని, పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా అదనపు పోలీస్‌ కమిషనర్‌ రామానుజం పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్‌ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలని, కళలు నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా...