క్రికెట్ మైదానంలో సీఐ సిక్సర్ల మోత…

క్రికెట్ మైదానంలో సీఐ సిక్సర్ల మోత... *47 బంతుల్లో 90 పరుగులతో చెలరేగిన వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్ విశ్వేశ్వర్... *10 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయ ఇన్నింగ్స్... కాకతీయ, గీసుగొండ: క్రికెట్ మైదానంలో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్, సీఐ విశ్వేశ్వర్ తన బ్యాటింగ్‌తో సత్తా చాటారు. త్వరలో జరగనున్న ఐదవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలకు సన్నాహకంగా ఏడు పోలీస్ బెటాలియన్ల క్రీడాకారులతో కూడిన రేంజ్-1 పోలీస్ జట్టుతో వరంగల్ పోలీస్ జట్టు సాధన మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో...