పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన!

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన! ఒకేసారి 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం హైదరాబాద్‌ సీపీగా మహేష్‌ భగవత్‌.. సజ్జనార్‌కు అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ బాధ్యతలు మహిళా భద్రతకు సౌమ్య మిశ్రా.. జైళ్ల శాఖకు స్వాతి లక్రా ఏసీబీకి చారు సిన్హా.. గ్రేహౌండ్స్‌కు విక్రమ్‌సింగ్‌ మాన్‌ రవాణా, ట్రాఫిక్‌, ఇంటెలిజెన్స్‌, పౌరసరఫరాల విభాగాల్లోనూ కీలక మార్పులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పోలీసు యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలక విభాగాల అధిపతులను మార్చడంతోపాటు వివిధ స్థాయుల్లో పనిచేస్తున్న 21...