వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మహంకాళి శ్యాంసుందర్ ఫిర్యాదు కులం పేరుతో దూషించారంటూ ఆరోపణలు కాకతీయ, వరంగల్ : కులం పేరుతో దూషించి, మానసిక వేధింపులకు గురిచేశారంటూ వాగ్దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాల (అంబాల క్రాస్) యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మహంకాళి శ్యాంసుందర్ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. ఉర్సు కరీమాబాద్‌కు చెందిన తాను గతంలో ఇప్పకాయల రమేష్, అనిల్‌తో కలిసి వాగ్దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశానని తెలిపారు. కళాశాల...