ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం! రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర కులమత, రాజకీయ, వర్గ విభేదాలకు అతీతంగా పాల్గొనాలి ములుగురోడ్డు చౌరస్తా నుంచి ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ గుడిమల్ల రవికుమార్‌ పిలుపు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడిన ఉద్యమకారులు.. ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం మరోసారి ఐక్యంగా కదలాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ గుడిమల్ల రవికుమార్‌...