ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి వెలుగుమట్లలో పనుల పురోగతిపై సమీక్ష మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు ఆదేశాలు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత పథకం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు స్లాబ్, గోడలు, ప్లాస్టరింగ్, రంగులు వేసే...