పస్రాలో పర్యావరణ సెస్ మాయం
పస్రాలో పర్యావరణ సెస్ మాయం రూ.6.75 లక్షలు బ్యాంకులో జమ కాని వైనం నివేదిక ఇచ్చినా నిద్రావస్థలో అటవీ శాఖ ఆరు రోజుల వసూళ్లు మాయం ప్రభుత్వ ఖజానాకు చేరని రూ.6.75 లక్షలు బాధ్యుడైన అధికారిపై చర్యలు శూన్యం కాకతీయ, నిఘా ములుగు: ములుగు జిల్లా పస్రా అటవీ చెక్‌పోస్టులో పర్యావరణ సెస్ వసూళ్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసిన పర్యావరణ సెస్‌లో ఏకంగా రూ.6,75,350 బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం అటవీ శాఖ అధికారిక నివేదికలో వెలుగులోకి...