కారులో భీకర అగ్నిప్రమాదం!
కారులో భీకర అగ్నిప్రమాదం! డీజిల్ లీకేజీతో క్షణాల్లో వ్యాపించిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం కాకతీయ, హన్మకొండ : స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై డస్టర్ కారు అగ్నికి ఆహుతైంది. డీజిల్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. హనుమకొండ నుంచి మల్లన్నగండికి ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో వెళ్తుండగా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై ఇంజన్ నుంచి...