పరకాల బీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ చిచ్చు!
పరకాల బీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ చిచ్చు! చల్లా వర్గీయులపై పోచంపల్లి అనుచరుల ఫిర్యాదు కౌన్సిలర్ సహా ఏడుగురిపై కేసు నమోదు పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఆధిపత్య పోరు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ముదిరిన విభేదాలు కాకతీయ, హన్మకొండ : పరకాల బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిరంగ పోరుగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ సహా ఏడుగురిపై పరకాల పోలీసులు కేసు నమోదు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి...