తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ పాఠశాల, పీహెచ్‌సీని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిలెనిన్ వత్సల్ టోప్పో విద్య, వైద్య సేవల నాణ్యతపై సమీక్ష కాకతీయ, ఏటూరునాగారం రూరల్: గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు ఐటీడీఏ యంత్రాంగం క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరగడంతో పాటు, మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్...