ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి
ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు క్షేత్రస్థాయి విచారణ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, ఏ ఒక్క దరఖాస్తును పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. గురువారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష...