ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర సదస్సు ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్‌ పిలుపు కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండలో ఈ నెల 14న నిర్వహించనున్న ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఐఎల్‌పీఏ) తెలంగాణ ఆరో రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, సదస్సు కన్వీనర్‌ చిల్ల రాజేంద్ర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, ఐఎల్‌పీఏ...