గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు
గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు ఇతర ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి.. ఎంపీడీవోకు తాడికల్ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల వినతి కాకతీయ,శంకరపట్నం:తాడికల్ గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో నూతనంగా మంజూరైన వీవో భవనాన్ని నిర్మించవద్దని గ్రామ ఉపసర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో వీవో భవన నిర్మాణం చేపడితే భవిష్యత్తులో పంచాయతీ పరిపాలనా అవసరాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాభావం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన...