పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం సిజేరియన్‌ ప్రసవాలపై ప్రతి నెలా ఆడిట్‌ నిర్వహించాలి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ఆదేశం కాకతీయ, హనుమకొండ: జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్‌ పథకం ద్వారా తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో పథకం అమలు, సహజ ప్రసవాల ప్రోత్సాహం, వైద్య సేవల వివరాల...