వార్డు అధికారిపై సస్పెన్షన్ వేటు..!

వార్డు అధికారిపై సస్పెన్షన్ వేటు..! 43వ డివిజన్, కాశీబుగ్గ వార్డు అధికారి గఫార్ ఖాన్ సస్పెండ్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయ్ ఉత్తర్వులు రూ.1,13,452 ఆస్తి పన్ను సొంతానికి వినియోగం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాధనం విషయంలో అవకతవకలకు పాల్పడిన 43వ డివిజన్, కాశీబుగ్గ సర్కిల్-1 వార్డు అధికారి ఎంఏ గఫార్ ఖాన్ పై సస్పెన్షన్ వేటు పడింది. వసూలు చేసిన రూ.1,13,452 ఆస్తి పన్ను మొత్తాన్ని మున్సిపల్ ఖజానాలో జమ చేయకపోవడంపై ప్రత్యేక...