బియ్యం ధరలపై అధికారుల కొరడా
బియ్యం ధరలపై అధికారుల కొరడా ఏటూరునాగారంలో రకాలను బట్టి గరిష్ఠ ధరల ఖరారు అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ కాకతీయ, ములుగు: బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచి విక్రయించే వ్యాపారులకు ఏటూరునాగారం తహసీల్దార్ జి. జగదీశ్వర్ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు మండలంలో బియ్యం అధిక ధరల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ రకాల బియ్యానికి కిలో చొప్పున గరిష్ఠ ధరలను నిర్ణయించారు. బీపీటీ/కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా...