ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ కరీంనగర్‌ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ సర్కస్‌ గ్రౌండ్‌లో సభ.. సన్నాహక సమావేశం, పోస్టర్‌ ఆవిష్కరణ కాకతీయ, శంకరపట్నం: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, హక్కులు, అధికారాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉపసర్పంచ్‌ల ఫోరం నాయకులు తెలిపారు. సభ విజయవంతం కోసం కరీంనగర్‌లోని సంగీత...