బాలాజీ నాయక్‌కు స‌ర్పంచుల ప‌రామ‌ర్శ‌

బాలాజీ నాయక్‌కు స‌ర్పంచుల ప‌రామ‌ర్శ‌ కాకతీయ, నెల్లికుదురు: రత్తిరామ్‌ తండాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్‌ బాలాజీ నాయక్‌ తండ్రి ఇటీవల మృతి చెందడంతో గురువారం మండలంలోని పలువురు సర్పంచులు ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలాజీ నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు తూర్పాటి శంకరయ్య, మాదరి ప్రశాంత్‌, గుగులోత్‌ అశోక్‌, బొల్లికొండ చైతన్య, గుగులోత్‌ కరుణ మధు, కత్తుల కళ్యాణి యాకాంతం, భూక్యా వీరన్న,...