ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ,హైదరాబాద్:ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార రంగంలో మరింత ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యూసీసీఐ ముఖ్య సలహాదారు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీ నిఖిల్ చక్రవర్తిని, యుక్కి చైర్మన్ సోమశేఖర్ గారితో కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్...