ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ: స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలను గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్‌ కట్‌ చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల సందడితో కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌...