కొండాయిలో భూ రీ సర్వేను పరిశీలించిన తహసీల్దార్
కొండాయిలో భూ రీ సర్వేను పరిశీలించిన తహసీల్దార్ హద్దుల నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలి రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి కాకతీయ, ములుగు: ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను తహసీల్దార్ జి. జగదీశ్వర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, రైతులు, గ్రామ పెద్దలతో మాట్లాడి సర్వే నిర్వహణ తీరును సమీక్షించారు. భూముల హద్దులను సర్వేయర్లకు స్పష్టంగా చూపించాలని రైతులకు సూచించారు. సర్వే నిర్వహించే సమయంలో సంబంధిత భూముల చుట్టుపక్కల రైతులు సైతం అందుబాటులో ఉండేలా...